Heart Touching Life Quotes in Telugu with English Meaning

 50 Life Changing Heart Touching Life Quotes in Telugu


🌿 జీవితం అనేది ఒక అనిర్వచనీయమైన ప్రయాణం. ఆనందాలు, బాధలు, ఆశలు, నిరాశలు— అన్నకలసి జీవనాన్ని మలుస్తాయి. కొన్ని మాటలు మన మనసును తాకగలవు, మన ఆలోచనలను మార్చగలవు. అలాంటి విలువైన భావాలను, మనసును తాకే Life Changing Heart Touching Life Quotes in Telugu రూపంలో, మీరు ఈ పోస్టులో చదవవచ్చు.

Life Changing Heart Touching Telugu Quotes


 💎  Telugu Quote 1:  జీవితం ఓ పుస్తకం లాంటిది – ప్రతి రోజు ఒక కొత్త పేజీ.

English Meaning: Life is like a book - changes a new page every day.

 💎  Telugu Quote 2: బాధలు మనల్ని బలవంతుల్ని చేస్తాయి.

English Meaning: The pain is what makes us strong.

💎  Telugu Quote 3: ఎవరూ లేకపోయినా, మన మనసు మనకు తోడుగా ఉంటుంది.

English Meaning: Even in solitude, our hearts live with us.
 

💎  Telugu Quote 4: హృదయం బాధపడితే మౌనంగా ఉంటుంది, కానీ దాని బాధ గొప్పది.

English Meaning: When our heart is hurt, it can be silent, but the pain goes deep.

💎  Telugu Quote 5: నమ్మకం ఒక్కసారి నశించిందంటే మళ్ళీ పుట్టదు.

English Meaning: Faith, once broken, rarely returns completely.

👉 Also Read : Friendship Moral Stories in Telugu

💎  Telugu Quote 6: మనకు తోడు ఉన్నవాళ్ళు కాదు, మన కోసం ఉండేవాళ్ళు విలువైనవారు.

English Meaning: It is not just about who is around us; It is about those who actually stand by us.

💎  Telugu Quote 7: ఆశ వదలకండి, అదే మనం బతికే శక్తి.

English Meaning: Do not lose hope; It is fuel that gives strength to our lives.
 

💎  Telugu Quote 8: నిజమైన ప్రేమ ప్రశ్నించదు – అర్థం చేసుకుంటుంది.

English Meaning: True love does not question; It simply understands.
 

💎  Telugu Quote 9: మనోబలం ఉన్నప్పుడు ఎదురైనా జీవితం నెగ్గించుకోగలదు.

English Meaning: With courage, we can win the challenges of life.
 

💎  Telugu Quote 10: చిన్న చిన్న విషయాలు పెద్ద ఆనందం ఇస్తాయి.

English Meaning: These are small things that bring us the greatest happiness. 

💎  Telugu Quote 11: ప్రతి రోజు ఓ అవకాశమే – నవ్వుతూ ప్రారంభించండి.

English Meaning: There is a chance every day - start it with a smile.
 

💎  Telugu Quote 12:  ప్రేమ అనేది మాటలతో కాదు, మనసుతో చూపించాలి.

English Meaning: Love is shown from the heart, not by words.
 

💎  Telugu Quote 13: ఎవరితో ఎలా ఉంటాం అనేది మన నిజమైన స్వభావాన్ని చూపుతుంది.

English Meaning: How we treat others shows our real nature. 
 

💎  Telugu Quote 14: జీవితం అంటే సమస్యల నుంచి పారిపోవడం కాదు, వాటిని ఎదుర్కొని ఎలా సాగాలో  నేర్చుకోవడం.

English Meaning: Life is not about running away from problems, but is about learning how to face and move forward.

💎  Telugu Quote 15: కాలం మారుతుంది, కానీ మనం నేర్చుకున్న పాఠాలు ఎప్పటికీ మిగిలిపోతాయి.

English Meaning: The Times changes, but the lessons we learn will remain forever. 

💎  Telugu Quote 16: కళ్ళు అబద్దం ఆడవచ్చు, కానీ మనస్సు కాదు.

English Meaning: Eyes can be a lie, but heart cannot lie.
 

💎  Telugu Quote 17:  తపన ఉంటే, బలహీనతను కూడా మన బలం చేయగలం.

English Meaning: If we try, we can turn weakness into strength.

💎  Telugu Quote 18: మనల్ని వదిలిపోయిన వాళ్ళ కోసం బాదపకుండా, మన కోసం ఉండేవాళ్ళును విలువనివ్వాలి. 

 English Meaning: Do not cry for those who left. 
 

💎  Telugu Quote 19: జీవితం కష్టమే అయినా, మనిషి ప్రేమతో బతికే జీవి.

 English Meaning: Life is difficult, but people live with love. 
 

💎  Telugu Quote 20: ప్రతీ సూర్యోదయం ఒక కొత్త అవకాశం… నిన్నటి తప్పులను నేడు సరిదిద్దుకోవాలి.

 English Meaning: Every sunrise is a new opportunity ... correct mistakes today.
 

💎  Telugu Quote 21: ఒక మాట గాయపరచగలదు, ఒక చిరునవ్వు మాన్పించగలదు.

 English Meaning: A word can hurt, but a smile can cure.
 

💎  Telugu Quote 22:  నీ బాధ ఎవరికి తెలియకపోయినా... దేవుడికి తెలుసు.

English Meaning: Even if no one knows your pain… God does.
 

💎  Telugu Quote 23: ప్రేమ మాటల్లో చెప్పాల్సినది కాదు, అది హృదయంతో అనుభవించాల్సింది.

English Meaning: Love is not to be said, it is to be felt.   

💎  Telugu Quote 24:  మనకు అవసరమైనవారు మనల్ని ఎన్నడూ వదలరు.

English Meaning: Those who really need us never leave.
  

💎  Telugu Quote 25:  ఆరోగ్యం ఉన్నప్పుడు, మన జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం అనేది మొదటి ప్రేమ.

English Meaning: If we are healthy, then our world is happy. Health is the first love.  

💎  Telugu Quote 26:  ఒక హృదయ గాయం ఎప్పటికీ మానదు.

English Meaning: A heart's wound remains forever.
 

💎  Telugu Quote 27:  సమస్యలు మనల్ని ఆపవు. అవి మనల్ని సమయం తీసుకొని, తిరిగి ప్రయత్నించమని ప్రేరేపిస్తాయి.

English Meaning: Problems do not stop us - they just tell us to stop and get up again.
 

💎  Telugu Quote 28:  ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఎప్పుడైనా విజయం సాధించగలడు.

English Meaning: A confident person can shine at any moment.  
 

💎  Telugu Quote 29: గాయం మాటల్లో కనిపించదు – మనసులో కనిపిస్తుంది.

English Meaning: The wound is not in words, it is in the heart. 
  

💎  Telugu Quote 30: చదువు గొప్పది, కానీ మానవత్వం ఎక్కువ గొప్పది.

English Meaning: Education is great, but kindness is more.  

👉 Also Read : Friendship Moral Stories in Telugu

💎  Telugu Quote 31: మన జీవితంలో ఎవరో రాకపోతే పరవాలేదు, మన శాంతి పోకూడదు.

English Meaning: If no one comes, it is fine, but do not lose peace.
 

💎  Telugu Quote 32:  సంతోషం ఎంత ఎక్కువ పంచుకుంటే, అంత ఎక్కువ పెరుగుతుంది.

English Meaning: Happiness is where people share it more.
 

💎  Telugu Quote 33: మనల్ని గుర్తుంచుకునే హృదయాలు మాత్రమే మనకు అవసరం.

English Meaning: We just need hearts that remember us.
 

💎  Telugu Quote 34: ప్రతి ఒక్కరూ మనకు అవసరం ఉండకపోవచ్చు, కానీ మనం అనేకరికి అవసరం కావచ్చు.

English Meaning: Not everyone is needed for us, but we may need many people.
 

💎  Telugu Quote 35: ఆశించని సహాయం గొప్పది. చెప్పని ప్రేమ నిజమైనది.

English Meaning: Help is great without asking. Love is true without saying.
 

💎  Telugu Quote 36: మన తప్పులను అంగీకరించగలిగితే... మనం నిజంగా ఎదిగిన వాళ్ళం.

English Meaning: If we accept our mistakes, we have really grown.
 

💎  Telugu Quote 37: ఆనందం కొనలేం – ఇచ్చుకోవాలి.

English Meaning: We cannot buy happiness - we have to share it.  

💎  Telugu Quote 38: చిన్న చూపు ఓ పెద్ద అనుభూతిని కలిగించవచ్చు.

English Meaning: A small look can create a great feeling. 

💎  Telugu Quote 39: మౌనం అనేది మాటల కన్నా ఎక్కువ మాట్లాడుతుంది.

English Meaning: Silence speaks more than words. 

💎  Telugu Quote 40:  మనిషి రూపంతో కాదు, గుణంతో గుర్తుండిపోతాడు.

English Meaning: A person is remembered by heart, not from the face.

💎  Telugu Quote 41: తప్పు చేయడం మానవత్వం, కానీ దాన్ని సరిదిద్దుకోవడం బాధ్యత.

English Meaning: Mistakes are okay, not to correct it is a problem.

💎  Telugu Quote 42: మన మాటలు ఎవరి జీవితానికైనా వెలుతురు కావాలి, నెత్తురు కాదు.

English Meaning: Our words should be given light, no pain.
 

💎  Telugu Quote 43: ప్రతి అనుభవం మనకు పాఠం చెబుతుంది.

English Meaning: Every experience teaches something.

💎  Telugu Quote 44: సమయం మందుగా ఉంటుంది – కానీ దానికి శక్తి ఉంది.

English Meaning: The time is slow - but it gets cured.

💎  Telugu Quote 45: మనకు అవసరం శబ్దం కాదు – శాంతి.

English Meaning: We do not need noise - we need peace.
 

💎  Telugu Quote 46: కష్ట సమయంలో నవ్వగలగటం అంటే – అదే నిజమైన విజయం.

English Meaning: If you can smile in difficult times ... this is real success.

💎  Telugu Quote 47: జీవితంలో ఏదీ శాశ్వతం కాదు – బాధలు కూడా. 

English Meaning: There is nothing forever in life - not even pain. 

💎  Telugu Quote 48: మన మాటలకంటే… మన ప్రేమే ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది.

English Meaning: Our love will be remembered more than our words. 

💎  Telugu Quote 49: ఒక మంచి మాట జీవితం మార్చగలదు.

English Meaning: A kind of word can change a life.
 
Heart Touching Quotes in Telugu

 

💎  Telugu Quote 50: శాంతి మనసులో ఉంటే – ప్రపంచం అందంగా కనిపిస్తుంది.

English Meaning: If peace is in your heart, the world looks beautiful.

_______________________________

🌸 Conclusion 🌸


If you like these quotes, please share them with your friends, family and loved ones. Sometimes, a small message can bring a big change in someone's day. Thank you for reading. We are happy that our words can be a part of your heart today. Keep smiling, keep hoping, and keep spreading love.💖

 

To read Moral Stories in Telugu please visit our blog!

Previous Post Next Post